Sale!

PYLONORM DROPS C12 (పైలోనారం డ్రాప్స్)

500.00 400.00

Category: Tag:

Description

piles

PYLONORM DROPS :- 

PYLONORM DROPS are a wonderful medicine for piles. It gives quick relief on bleeding or non bleeding piles. patient avoid spicy food, icecreams,cool drinks, junk food oily food, over thinking etc. you should be taken other medicines for other complications along with pylonorm drops.  NO SIDE EFFECTS.

PYLONORM DROPS (పైలోనార్మ్ డ్రాప్స్)

దీనిని మూలశంఖ లేదా హెమరోయిడ్స్ అని కూడా అంటారు. ఇది కేవలం జీర్ణకోశ ప్రక్రియలో ఇబ్బంది కలిగినపుడు శరీరంలో వేడి తత్వము పెరిగి, ఆసనం చుట్టూ ఉన్న రక్తనాళాలు వాచి నొప్పితో కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంది. పేషెంట్ శరీరానికి వేడి చేయు ఆహారాన్ని తినకుండా తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది వ్యాధి కాదు ఒక లక్షణం కాబట్టి మీ ఆహారపు అలవాట్లు మార్చుకొంటే మంచిది. పైలోనార్మ్ డ్రాప్స్ తో పాటు ఏ 30 పైల్స్ అనే టాబ్లెట్లను,  ఏ 266 యాంటీ స్పాస్ సైక్లో టాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “PYLONORM DROPS C12 (పైలోనారం డ్రాప్స్)”

Your email address will not be published. Required fields are marked *

Questions and answers of the customers

There are no questions yet, be the first to ask something for this product.