Sale!

BRONCHI-ASTHA A35 (శ్వాస గొట్టాల ఉబ్బసము)

400.00 300.00

Description

A35 BRONCHI-ASTHA is a medicine for brochitis, asthama, cough, cold due toso many reasons. viz. bad weather, change of weather, snow exposing, dust, food poisoning, cool drinks, out side food, oils ect. causes difficult breathing, bronchial asthma throat infections etc. pt.should avoid the above reasons while treatment. A35 bronchi-astha is the medicine for it. at the same time our other medicines also should be used for other sufferings etc.  cost.RS.100 each bottle.

ఆస్తమా – ఆయాసము – ఉబ్బసము – ఒగుర్పు [ ASTHAMA OR DYSPNOEA ]

అన్నివేళల సమములో  శ్వాస తీసుకోలేక పోవడాన్ని ఆస్తమా అని ఉబ్బసమని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ ఆయాసమనేది శ్వాసకోశ అవయవాలకు [లంగ్స్] చెందిన లక్షణము. ఆస్తమా బాధలు పడే వారు పిల్లలయినా, పెద్దవారయినా వాటి కారణాలు వేరే వేరేగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తమా కలగటానికి మూడు కారణాలు చెప్పవచ్చును. అవి బ్రోంఖియల్ ఆస్తమా, కార్డియాక్ ఆస్తమా, రీనల్ ఆస్తమా, పల్మొనరీ ఆస్తమా, ఎలర్జీటిక్ ఆస్తమాలుగాచెప్పుకోవచ్చును. ముక్కులో కాయలు, సైనస్ పొరల వాపు, రొంప, ముక్కు దిబ్బడ, ముక్కమ్మటా నీరు కారడము, గొంతులో అడ్డంకులు, నుమోనియా, ప్లూరసి, మొదలగు శ్వాసకోశ వ్యాధుల వలన, శ్వాసను సునాయాసంగా తీసుకోలేక పిల్లికూతలతోనూ, తీవ్ర ప్రయాసతో గాలిని పీలిస్తూ, ఆందోళనతో కళ్ళు తేలవేయడము జరుగుతుంది. ఇటువంటి లక్షణాలన్నీ బ్రోంకియల్ ఆస్తమాలో కలుగుతాయి. వీటికి ముఖ్యంగా శ్వాసకోశ అవయవాలయిన ముక్కు, నోరుల నుండి ఊపిరితిత్తులవరకు బాక్టీరియా, వైరస్, ఫంగస్ వ్యాధుల వలన వాపులు వచ్చి ,గాలి గొట్టాలు సన్నగిల్లి , జిగురు [కఫం] పెరిగి శ్వాస తీసుకోలేక ఆయాసము కలుగు తుంది. కార్డియాక్ ఆస్తమాలో శరీర అవయవాలలో గాని, రక్తనాళాలలో గాని, కండరాలలోగానీ, చివరకు ప్రతి అనువణువున క్రొవ్వు చేరి రక్తనాళాలలోని రంద్రాలు సన్నగిల్లి, గుండెకు రక్తం సరిపడా అందనపుడు గుండెకు ఆక్సీజెన్ అందదు. అటువంటప్పుడు దగ్గు ఆయాసముతో పాటు గుండె నొప్పి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమయిన ప్రాణాపాయ పరిస్తితి. ఈవిధంగా అనేక గుండె జబ్బులలో వచ్చే ఆయాసాన్ని కార్డియాక్ ఆస్త్మా అంటారు. రీనల్ ఆస్తమాలో కిడ్నీలు పాడయినపుడు రక్తము వడపోత కాక రక్తమంతా మలినమయి, శరీరమంతటితో పాటు ఊపిరి తిత్తులకు కూడా నీరు పట్టి, లంగ్స్ అనారోగ్యంతో సరిగ్గా రక్త శుద్ది చేయలేకపోవడము వలన, మనిషికి సరిపడే ఆక్సీజెన్ అందక ఆయాసం కలుగుతుంది. దీనిని పల్మొనరీ ఆస్తమా అని అంటారు. ఇటువంటి పరిస్తితులలో కిడ్నీడయాలిసిస్ చేయించి రక్తశుద్ది చేయుటవలన శరీరానికి ఆక్సీజెన్ అంది ఆయాసం తగ్గుతుంది. ఇకపోతే అల్లెర్జిటిక్ ఆస్తమా. కొన్ని సందర్భాలలో మనిషి తత్వానికి సరిపడని ఆహారం,తడి, పొడి, చల్లని, వేడిమ వాతావరణాలు , కొన్నిఇంగ్లీష్ మందులు, సిగరెట్లు, చెట్లు, పూలు, వాటి నూగు, బూజులు, దుమ్మి, ధూళి, రసాయన పదార్ధాల వాసనలు, పెంపుడు జంతువులు, పక్షులు, ముక్కుపొడి, ఈగలు, దోమలు, నల్లులు, బొద్దెంకలు, చీమలు,వాటి మలముత్రాల వాసనలు, చెమట, లాంటివెన్నోపడక ఉబ్బసము కలుగటానికి మూలకారణాలని అవుతున్నాయి. చివరకు మనిషికి మితిమీరిన కోపం, విచారం, ఆనందం, ఆలోచన్లు, నవ్వులు లాంటి మానసిక సందర్భాలలో కూడా ఆయాసం కలుగుతుంది. కాబట్టి ఆస్తమా అనేది ఒక జబ్బు కాదు. పైన చెప్పినట్లు శరీరంలో ఏ రకమయిన అవాంతరమేర్పడినా శరీర రక్షణ కొరకు, ఆక్సీజెన్ అందించే ప్రక్రియలో, ఉఛ్వాస నిశ్వాసల వేగంలో కలిగిన ప్రయాసనే ఆస్తమా అంటారు. ఈప్రక్రియలో తగిన మందులతో వైద్యం చేస్తే ఆయాసం తగ్గుతుంది. శాశ్విత నివారణ కావాలంటే ముందు జాగ్రత్తగా ఆయాసానికి కారణాన్ని గ్రహించి వాటికి దూరంగా ఉంటూ, అర్హత గలిగిన హోమియో డాక్టర్ వద్ద మందు వాడటం మంచిది. ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యంలో సరయిన నివారణ మందులు లేకపోవడమే కాక, తాత్కాలికంగా వారిచ్చే ఆక్సీజెన్,ఇన్హేలర్స్, బ్రోంకో డైలేటర్స్, లాంటి మందులవలన, తాత్కాలికంగా ఆయాసం తగ్గి ప్రాణరక్షణ కలిగినా వ్యాధి శరీరంలో ఎప్పటికీ పెరిగుతూ సమస్యను జఠిలం చేస్తూనే వుంటుంది.

అవసరాన్ని బట్టి వాడవలసిన మా ఇతర మందులు:- 

#  tab A262   asthama  1-2

#  tab A289   neumo pleur

#  tab  A276   acidity

#  tab  A286   abd distance

#  Drops C-1   acidinorm

#  Drops C-8   laxovac

01-6

bronchial-asthama-3

Reviews

There are no reviews yet.

Be the first to review “BRONCHI-ASTHA A35 (శ్వాస గొట్టాల ఉబ్బసము)”

Your email address will not be published. Required fields are marked *

Questions and answers of the customers