A225 OEDEMA OR ASSITIS. [ ఒంటి అవయవాలలో కొన్ని వ్యాధుల వలన నీరు పట్టుట ]

A225 OEDEMA :- Reasions or conditions

oedema-1

oedema-4

0edema-2

oedema-eyes

oedema-assitis

a225-oedema-herbal-tabs-checks-excess-water-in-the-body-2

Theare are two categories of fluid retension include GENERALIZED oedema and LOCALIZED oedema.  oedema is fluid retention. oedema can be most easily seen round the ankles after you’ve been standing (peripheral oedema). In severe cases, oedema can also collect in your Brain [cerebral]  Pulmones [ make you short of breath ] cirrhosis  liver,  Abdomen  [Assitis] etc. etc.

SOME OF THE CAUSES FOR  OEDEMA  OR  ASSITIS :-

  1. Cirrhosis liver                              2.   Kidney disease                      3.   lac of lymph glands
  2. lac of immunity                           5.   Heart diseases                       6.   Allergies
  3. Thyroid problems [hypo]          8.   Blood vessel diseases           9.   Anemias [Anasarka]
  4. High BP                                         11. Usage of steroids                   12. Certain heart diseases
  5. Infections                                      14.  Injuries                                   15. Excess usage of common salt
  6. In pregnancy period. Etc.          17.   pulmonary oedema

NOTE :- A225 OEDEMA  are homeo herbal tablets, acts like a  Theurapeutic Agent, investigated by me after my trials on my patients.   After taking  case for oedema patients, suitable drugs are selected and put a course of homeo herbal medicines for other diseased symptoms  along with A225 OEDEMA herbal chewable TABS.  After  2 – 4  months patient observes an excellent improvement in case including oedematous condition. Our homeo herbal tabs acts slowely, deeply,  gently, safely and permanently Oedema is the remaining  pathogenical fluid but not the causative organism or a disease. Drawing this fluid with a needle is not correct or cure, but patient survive and pain subsides temporarily. In our homeopathic system we will give a course according symptoms including constitutional remedies as a monthly course. Then the patient get the cure permanently. I put drug  A225 oedema herbal tablets will be  one of the drug in monthly course. This is a safe medicine without aggravating pains and works promptly without any side effect.

—————————————————————————————————————————————–

 కాళ్ళు, పాదములకు నీరు పట్టుట. [OEDEMA OR ASSITIS]

A225 oedema ఒక బాటిల్ టాబ్లెట్ల ఖరీదు కేవలం రూ.100/- మాత్రమే [షుమారు నెల రోజులు రావచ్చును, కేసు తీవ్రతను బట్టి, రోజుకు ఒకటి లేక రెండు సార్లు పట్టుకు 3 టాబ్లెట్లు చొప్పున చప్పరించవలెను.]

A 225 oedema హోమియో హెర్బల్ టాబ్లెట్లు శరీరంలో ఏ అవయవములో నీరు ఉన్నను రోగికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆ అదనపు సీరంను బయటికి, కిడ్నీల ద్వారాను, చెమట ద్వారాను, మల మూత్రముల ద్వారాను బయటకు నెట్టి వేయబడును. ఈ ప్రక్రియలో రోగి కేసు తీసుకొన్నమీదట లక్షణములను బట్టి మా ఇతర మందులతో పాటు  A 225 oedema మరియు రోగి తత్వమునకు సంబందించిన మందులు కూడా నెలకోర్స్ లో ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే వ్యాధి సంపూర్ణ నివారణ కాగలదు. ఈ పద్దతిలో ప్రపంచములో ఎక్కడివారైనా నాతో సంప్రదించిన మీదట సేవా దృక్పదంతో మేమిచ్చే ఈ మందులను నా ఫార్మసీ రేట్లకే మీరు పొందగలరు. ఇది కమ్మర్షియల్ కాదు, వ్యాపారము అంతకంటే  కాదు, కాబట్టి ఇవి బయట ఏ షాపులవారికి అమ్మబడవు. కాబట్టి మీరే స్వయంగా మా క్లినిక్లో తీసుకొనవచ్చును లేదా ఆన్ లైన్లో కొరియర్ ద్వారా మీకు కావలసిన మందులను తెప్పించుకొనవచ్చును.                       ఈ మందులన్నీ నా 41 సం. ల వైద్యానుభవంతో రోగులకు ఇచ్చి పరిశీలించిన మీదట అందరికీ ఆరోగ్యం  అనే నినాదంతో అందరికీ అందుబాట్లో తీసుకొని రావడం జరిగింది.   అనేక అవయవాలు వ్యాధిగ్రసమైనప్పుడు ఒంటికి నీరు పట్టే సమస్య ఉత్పన్నమవుతుంది.

ఉదాహరణకు  మెదడు, గుండె, లింఫ్ గ్రంధులు, హెచ్చు బీపీ , రక్త నాళములు, ఊపిరితిత్తులు, థైరోయిడ్ గ్రంధి, అలర్జీలు, రోగనిరోధక శక్తి తగ్గుట, స్టేరొయిడ్ ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడినందువలన , దెబ్బలు తగులుట, అదనంగా ఉప్పువాడుట, గర్భిణీ సమయంలోనూ, విటమిన్ల, మినరల్స్, రక్తం తగ్గుట, మొదలగు లోపాలతో ఎండు తెగులుతో [ఎనేమియా] బాధ పడేవాళ్ళకు ఒంటికి నీరు పట్టే అవకాశం ఉంది.

DR.A.K.RAJU  DHMS. REGD.NO :3467

భీమవరం  ప.గో.జిల్లా   ఏ.పి.  ఇండియా.

సెల్: 9866857484. సెల్: 8500017484.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *