TELUGU ARTICLES ఆరి కాళ్ళు , అరిచేతులలో చురుకులు, మంటలు, తిమ్మిర్లు, పగుళ్లు [stinging,burning,numbness and cracks]

ఆరి కాళ్ళు , అరిచేతులలో  చురుకులు, మంటలు, తిమ్మిర్లు, పగుళ్లు రక్త ప్రసరణ లోపాలు మాత్రమే.   సంజీవిని ఒక్కటే దీని పరిష్కారం .                                                                                                                          మానవుని శరీరంలోని  బ్లడ్ సర్కులేషన్ ముఖ్యంగా ధమనులు, సిరలు అనే రెండు రకాల రక్తనాళాల ద్వారా శరీరంలోని అణువనువునకు ప్రతి క్షణం రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దమనులు [ ఆర్టరీస్ ] మంచి రక్తాన్ని, సిరలు [ వెయిన్స్ ] చెడు రక్తాన్ని సరఫరా జరుపుతూ ఉంటాయి. ఇవి నిరంతరము కేశ నాళికలనే     [ కాపీలరీస్ ]  అతి సన్నని రక్తనాళాల ద్వారా తల నుండి పాదాలు, అరిచేతుల వరకు అణువనువునకు రక్త సరఫరా చేస్తూ ఉంటాయి. ఇదంతా మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు గుండె రక్తాన్నిశరీరానికి పంపు చేస్తూనే ఉంటుంది. ఈ మంచి రక్తనాళాల ద్వారా ప్రవహించే రక్తంలో మనం తిన్న ఆహారం ద్వారా లభించిన  పోషక పదార్దాలు, ఊపిరి తిత్తులలో రక్తం శుద్ది అయి తద్వారా లభించిన ఆక్సీజెన్ ,మరియు అనేక లవణాలు,రక్తకణాలు ప్రతి కణానికి నిరంతరము అందు తుంటాయి. అలాగే చెడు రక్తనాళాల ద్వారా కార్బన్ డై ఆక్సైడ్, రక్తం లోని మలినాలను గుండెకు, ఊపిరితిత్తులకు,అటుపిమ్మట కిడ్నీలకు చేరి బయటకు నెట్టివేయ బడతాయి. ఈ ప్రక్రియలో జాప్యం జరిగినా, గుండె సరిగ్గా పంపు చేయకపోయినా, రక్తనాళాలలోని రంద్రాలు  కొల్లేస్ట్రాల్ తో పుడుకూ పోయినా,  కిడ్నీలు సరిగ్గా పనిచేయక పోయినా, మనిషి శరీరం విషతుల్యమయి అనేక రోగాల బారిన పడతాడు. ఈ విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా బాధలు, వ్యాధులు కలిగి చాలా ప్రమాదం కలుగుతుంది ప్రసారణ జరగక చురుకులు, మంటలు, తిమ్మిర్లు, పగుళ్లు చాలా మందికి కలుగు చున్నాయి. ఎన్ని మందులు వాడినా అవి తగ్గవు. ముఖ్యంగా క్రొవ్వుతో సన్నని రక్తనాళాలు పూడుకు  పోయి, చివరి భాగాలలో నున్న ఆరి కాళ్ళు, అరిచేతులకు రక్త. నాచే కనుగొన బడిన ఈ సంజీవిని మాత్రమే దీనికి సరైన పరిష్కారం. ఇది హెర్బల్ అరుకు. దీనిని  అనేకమందికి ఇవ్వగా వారి వ్యాధులు ఏవైనా, చురుకులు, మంటలు, తిమ్మిర్లు, పగుళ్లు మాత్రం 15 రోజులలో తగ్గాయి.అంటే వారి శరీర చివరి భాగాలయిన అరిచేతులు, అరికాళ్ళకు రక్త ప్రసరణ ద్వారా పోషకపదార్దాలు,ఆక్సీజెన్ అందాయి కాబట్టే బాధలు తగ్గాయని అర్ధమవుతోంది.  కాబట్టే   ఈ సమస్య ప్రతి వ్యక్తి జీవిత ఆరోగ్య సంబందిత సమస్య కాబట్టి  అందరూ వాడుకొన గలరు. దీని సంబందిత వీడియోను పొందుపరుస్తున్నాను. తిలకించగలరు. డాక్టర్.ఏ .కె . రాజు.  డి.హెచ్.యమ్.యస్.  సెల్:9866857484.

Numbness-and-Stinging

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *