TELUGU ARTICALS డెంగ్యూ జ్వరం (DENGUE FEAVER)

1896815_1580348092197008_7947457138222610222_n

ఏడెస్ ఎజిప్టీ అనే దోమ కాటు వలన శరీర రక్తంలోకి డెంగ్యూ వైరస్ ప్రవేశించి తీవ్ర జ్వరాలు కలుగు చున్నవి . ఇవి మొదటి ప్రపంచ యుద్ధం నుండి మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఈవైరస్ సోకిన వారికి జ్వరం, కళ్ల వెనుక భాగంలో ఉండే తలనొప్పి, కండరాలు, నరాలు, కీళ్ల కు సంబందించిన నొప్పులు, వికారం, వాంతులు ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత శరీరంపైన దద్దుర్లు, దురదలు, లోబీపీ, జ్నాపక శక్తి తగ్గడం, అలసట ఉంటాయి. ఈవైరస్ ధాటికి రక్త కణాలు, ప్లేట్ లెట్లు తగ్గుతాయి. సాధారణంగా ప్లేట్ లెట్లు ఒక మైక్రో లీటర్ రక్తంలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ఉండాలి. వీటి సంఖ్య 40,000 కన్నా తక్కువ పడిపోయిన సంధార్భాలలో, రక్త స్రావాలు జరిగి చర్మం క్రింద చుక్కలు లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఇది ప్రమాదకరం. రక్తంలో ప్రోథ్రోంబిన్ అనే పదార్దం తగ్గిపోవటం వలన రక్తం గడ్డకట్టుకొనక రక్త నాళాలనుండి రక్తం మరియు ప్లాస్మా కూడా లీక్ అవుతుంది. ఈప్లేట్ లెట్స్ తగ్గటానికి డెంగ్యూ వైరస్ తో పాటు ఎముకలలోని మూలిగలో ప్లేట్ లెట్స్ తయారు కాకపోవటం, రక్త ప్రవాహంలో ప్లేట్ లెట్స్ విచ్చిన్నం కావటం, స్ప్లీన్, లివర్ జబ్బులలోనూ, కాన్సర్ లో వాడే మందులవలన, రోగనిరోధక శక్తి క్షీణించుట వలన కూడా ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చును. ఇది దేశవ్యాప్తంగా ప్రబలుతోంది కాబట్టి ఊరి ప్రజలందరూ సమిస్టిగా దోమలు పుట్టకుండా ఉండేలాగ తమ పరిసరాలలో చెత్తా చెదారం, మురుగు నీటిగుంటలు లేకుండా జాగ్రత్త పడాలి. దోమలు కుట్టకుండా శరీరమంతా కప్పి ఉండేలా బట్టలు వేసుకొని, ఇంటి తలుపులు కిటికీలకు మెష్ లు కట్టించుకోవాలి. పరిసరాల్లో డెంగ్యూ ప్రబలుతోంది అనగానే మా హోమియో హెర్బల్ మందులు వాడినందువలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి డెంగ్యూ రాకుండా కాపాడగలవు. డెంగ్యూ వచ్చిన పిమ్మట వాడితే శారీర బాధలు తగ్గి త్వరగా కోలుకొనేలాగా చేస్తాయి. డెంగ్యూ తగ్గిన తర్వాత ఉండే బాధలకు వాడితే, నీర్సాన్ని తగ్గించి, రక్తాన్ని పట్టించి, రోగికి త్వరలో స్వస్థత చేకూర్చగలవు. మా మందులను వ్యాధి రాక ముందు నిరోధకంగాను, వచ్చిన తర్వాత త్వరగాకంట్రోల్ చేయుటకును, జ్వరం తగ్గిన పిమ్మట సంపూర్ణ స్వస్థతకును, వయోబేధం లేకుండా ఆడవారు. మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలి వారు అందరు నిర్భయముగా వాడుకొనవచ్చును. ఆరోగ్య సమస్యల కొరకు తగిన సలహాలను ఉచితంగా ఫోను చేసి తెలుసుకోవచ్చును. నాచే వ్రాయబడిన తెలుగు వ్యాసాలగురించి :- DR A K RAJU / FACE BOOK , or KRISHNA MURTY RAJU ALLURI / FACE BOOK. చూడండి. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు అన్నిచోట్లా ఉన్నాయి కాబట్టి శ్రీ సాయి హోమియో క్లినిక్ భీమవరంలో, డెంగ్యూ వ్యాధి నిరోధక మాత్రలు లభించును. అందుబాట్లో ఉన్నవారు డెంగ్యూ వ్యాధి నిరోధక మందును డాక్టరు గారి సలహాపై వాడుకొనగలరు. సెల్ :- 9866857484

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *